Mana Mews;- వెదురుకుప్పం:-*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ గారి ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం బొమ్మయ్యపల్లి పంచాయతీలో టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి మండల క్లస్టర్ ఇంచార్జీ మోహన్ మురళి, గ్రామ కమిటీ అధ్యక్షుడు రావిళ్ళ.వెంకటాద్రి నాయుడు, బూత్ కమిటీ కన్వీనర్ జిన్నా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, సీనియర్ నాయకులు శ్రీరాములు నాయుడు,నాగరాజు,ఏకాంబరం,మేఘనాధ రెడ్డి, కుప్పయ్య,శోభ రాజు,గోవిందయ్య, తిప్పినాయుడుపల్లి సతీష్ డేటా అనలిస్ట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *