

మన న్యూస్,తిరుపతి :
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ను రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ శుక్రవారం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కలంకారి శాలువ తో ఘనంగా సత్కరించి మెమొంటోను అందజేశారు. భవిష్యత్తులో జిల్లా కలెక్టర్ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.