మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
పట్టణంలోని స్థానిక శ్రీ స్వామి దయానంద సరస్వతీ సేవ ఆశ్రమంకు తిరుమాలి గ్రామమునకు చెందిన వంగలపూడి హరీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సీలింగ్ ఫ్యాన్ ను ఉచితంగా అందజేశారు. ఆశ్రమంలోని పిల్లలకు ఉదయం అల్పాహార విందును ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ నాపుట్టినరోజున ఆశ్రమంలో పిల్లలతో గడపడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమంలో విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *