నల్లవెంగనపల్లి పంచాయితీలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Mana News ,వెదురుకుప్పం: – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు మరియు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా.వి.యం థామస్ ఆదేశాలు మేరకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కొరకు ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నల్లవెంగనపల్లి పంచాయతీలో టిడిపి మండల అధ్యక్షులు కే.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ జిల్లా కార్యదర్శి మండల క్లస్టర్ ఇంచార్జీ మోహన్ మురళి,క్లస్టర్ ఇన్చార్జి చంగల్రయులు రెడ్డి, నియోజకవర్గ టిఎన్టిసి అధ్యక్షులు గాలి.బాబు నాయుడు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్, సర్పంచ్ శ్రీనాథరెడ్డి, బూత్ కమిటీ కన్వీనర్ రాజేంద్ర,నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాబురెడ్డి, వెంకటాద్రి నాయుడు,దామోదర్ రెడ్డి,మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

సరూర్ నగర్. మన ధ్యాస :- శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి విజయ యాత్రలో భాగంగా ఆర్కే పురం డివిజన్ వాసవికాలనీ కొత్తపేటలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి సాన్నిధ్యం అష్టలక్ష్మి దేవాలయానికి విచ్చేసి ప్రత్యేక…

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా,పార్లపల్లి లక్ష్మీ ప్రసన్న,,!!

మండల వైసీపీ మహిళా అధ్యక్షురాలుగా,పార్లపల్లి లక్ష్మీ ప్రసన్న,,!!

చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

  • By RAHEEM
  • October 31, 2025
  • 6 views
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

గోళ్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని, మేకపాటి..!!!

గోళ్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని, మేకపాటి..!!!

కేతినేని వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

కేతినేని వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!