

మనన్యూస్, నవంబర్ 23, :- కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామం పంట ఉత్పత్తుల ధార రైతులకు రావలసిన ఆదాయం అనేక కారణాలవల్ల తరుగు వస్తుందని భారతీయ కిసాన్ సన్ అధ్యక్షులు తెలిపారు మార్కెట్ కమిటీ సభ్యులు కొందరు దళారుల మోసాల వల్ల రైతుల ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లభించక ఆదాయం క్రమంగా తగ్గుతూ వస్తుందని ఇలాంటి రైతుల సమస్యను పాలకవర్గం ప్రభుత్వాలు వేగవంతంగా పరిష్కారం చేయాలి డిమాండ్ చేశారు ఖర్చులు మాత్రం ఆకాశం అంట తిరుగుతున్నాయని రైతులకు ఇది పెను సుమారుగా మారుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు రైతుల ఆదాయము రెట్టింపు కావడానికి కావాల్సిన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలి అని చెప్పారు సాగు గిట్టుబాటు మారితేనే వ్యవసాయ రంగం రైతన్నలు బాగుంటారని స్పష్టం చేశారు సాగు రంగానికి సంక్షేమం గా కాపాడుతూ రైతుల ఉత్పత్తుల లాభసాటి విధానాలు అమలు చేయాలని స్పష్టం చేశారుగా మార్చాలానికి కావలసిన విధివిధానాలు సమర్థవంతంగా అమలు చేయాలని ఆహార భద్రత ఉప్పు వాటిల్లకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు