

మన న్యూస్ : కామారెడ్డి జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, రామారెడ్డి మండలం జగదాంబ తండా గ్రామానికి చెందిన సలవత్ సునీత, భాస్కర్ కి తెలంగాణ ప్రభుత్వం సీఎం పేషీ ద్వారా కృషిచేసి బాధితుడికి ఇరవై ఆరు వేల రూపాయలు సి ఏం ఆర్ ఎఫ్, చెక్కు అందివ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ కృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి భాస్కర్ రెడ్డి
పాల్గొన్నారు