అమృత పథకం అవినీతిపై దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా………. కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి ,మే 17 :*అమృత పథకంలో జరిగిన అవినీతిని బహిరంగ పరుస్తాను.*చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత.*నేను లోకల్ కాబట్టే కాపు కాస్తున్నాను. * అమృత పథకంలో జరిగిన అవినీతిని బహిరంగ పరుస్తాను .చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత కల్పించాలని మున్సిపాలిటీకి ఆదాయ వనరులు చేకూర్చాలని కావలి పురపాలక సంఘ వాణిజ్య సముదాయ షాపు లు నిర్మించి ఇస్తున్నామని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి చెప్పారు.. శనివారం ఉదయగిరి రోడ్డులో నిర్మించిన ఆరు షాపులను మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా స్థానిక నాయకులు భారీగా బాణాచంచా కాల్చి ఎమ్మెల్యే కి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ….ఎన్నికలకు ముందు నన్ను నాన్ లోకల్ అన్నారు నేను లోకల్ అని మీరు తీర్పు ఇచ్చారు. నేను లోకల్ కాబట్టి కావలి ని కాపు కాసుకుంటున్నానన్నారు. కావలి అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నానారు.నా ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో విమర్శలు ఎన్నో రకాల అవమానాలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురుకుంట్నానన్నారు.సమాజంలో సేవ చేయడానికి ఇంత అవమానాలు అన్నంతగా ఈరోజు అవమానిస్తున్నారన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో వున్నా 175 నియోజకవర్గాల్లో మన కావలి ని అభివృద్ధి లో ప్రధమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు.ఎవరు అభివృద్ధి చేసిన మన ఊరు అభివృద్ధి చెందుతుందని ఆలోచన వైసీపీ నాయకులుకు ఉండాలన్నారు.కావలి పట్టణంలో అన్ని సిమెంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.. అలాగే పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు..ఉదయగిరి రోడ్లో ఇరువైపులా 650 షాపులు నిర్మించి ఇస్తున్నామన్నారు. దీనివల్ల చిరు వ్యాపారులకు భద్రత,, మున్సిపాలిటీ కి ఆదాయం చేకూరడంతో పాటు పట్టణం సుందరంగా ఉంటుందన్నారు. త్వరలోనే పైలాన్ ధ్వంసంపై అమృతం పథకంలో జరిగిన అవినీతిపై గ్రూపులతో సహా బహిరంగంగా మీడియాకు వెల్లడించబోతున్నామన్నారు.దమ్ముంటే వైసీపీ నాయకులు మీ మాజీ ఎమ్మెల్యే ని తీసుకొని రావాలన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి