
మన న్యూస్, నెల్లూరు ,మే 17:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు స్టోన్ హౌస్ పేట నందు నిరుద్యోగులకు జాబ్ మేళాను మే 18 ఆదివారం ఉదయం 9 గం ఏర్పాటు చేశారు .కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము 1.CIVIL 2.MECH 3.ECE 4.MBAపైన తెలిపిన మూడు కోర్సులకు సంబంధించిన బిటెక్ విద్యార్థులు మరియు ఐటిఐ విద్యార్థులు దీనికి అర్హులు ఇంటర్వ్యూ జరుగు ప్రాంతం RSR స్కూల్ స్టోనేహౌసేపేట ,నెల్లూరు.నిరుద్యోగ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది గా మనవి.
