ఆనంద ఉత్సవాలతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Oplus_131072

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్‌: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలకు చెందిన 2007–08 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు ఈ సందర్భంగా అంతా ఒక్కచోట కలుసుకున్నారు.తమ చిన్ననాటి మిత్రులతోకలిసిజ్ఞాపకాలనునెమరేసుకున్నారు.రోజంతా ఉల్లాసంగా ఆనందంగా గడిపారు.అనంతరం ఉపాధ్యాయులకు రక్షణ కాంత్,ఆంజనేయులు,సుభాష్, వెంకటేశం,వెంకట్,నశ్రీన్ లకు విద్యార్థులు శాలువాతో ఘనంగా సత్కరించి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పాఠశాలలో చదివి ప్రతి ఒక్కరు ఎక్కడో ఒకచోట పనిచేసుకుంటూ మంచి పేరు తీసుకురావాలని కోరారు. చదువుకున్న వారు ఎక్కడైనా బతకగలమని మనోధర్యం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాము రాథోడ్,అజీమ్ హర్షత్ ,గంగరాజు,యాద గౌడ్,
స్రవంతి,వాణి,సుమలత,రూప రాణి,అనిల్ రెడ్డి,సి.హెచ్ శేఖర్ ,కిరణ్ కుమార్
,హనుమంత్,కాశీనాథ్,దత్తు,తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
  • Related Posts

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    సీతారామపురం అక్టోబర్ 29(మన ధ్యాస న్యూస్) రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా సీతారామపురంలోని కురవ వీధిలో బండి రోశమ్మ ఇంటి ప్రహరీ గోడ కూలింది మరియు ఇల్లు లోపల గోడ కూడా పాక్షికంగా దెబ్బతిని పడే స్థితిలో ఉన్నదని…

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    మన ధ్యాస ,విజయవాడ, అక్టోబర్ 29: ప్రపంచంలోని అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారులలో ఒకటైన రుసల్, దాని ఉత్పత్తి ప్రక్రియలలో సామర్థ్యాన్ని పెంచడం మరియు ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడం వంటి రెండు ముఖ్యమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీలను ప్రవేశపెట్టింది.ప్రపంచ కార్యకలాపాలతో రష్యా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!