మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామానికి చెందిన అచ్చెన్న అనే రైతు కౌలుకేసుకున్న నాలుగు ఎకరాల్లో మొక్క జొన్న పంట వేశాడు.పంట పూర్తవటంతో కంకులను కుప్పలుపోసి పెట్టారు. పొలంవద్దకు వెళ్లగా పంట కళ్లముందే బూడిదవుతూ కనిపించింది.నిన్ను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులునిప్పుపెట్టడంతో పంట నాశనమైయింది.రైతులు వాపోయారు.ప్రభుత్వం అందుకోవాలనికోరారు










