పెద్ద ఏద్గి లో గుర్తింపు లేని ప్రైవేట్ స్కూల్ మూసివేత

మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్ద ఏడిగి గ్రామంలో గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాల (వేద వాహిని) ను బుధవారం జిల్లా కలెక్టర్, డీఈఓల ఆదేశాల మేరకు ఎంఈఓ తిరుపతయ్య మూసి వేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో అడ్మిషన్ పొందాలన్నారు. అనుమతులు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయన వెంట ఎంఆర్సీ ప్రకాష్ ఉన్నారు.

  • Related Posts

    ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!

    ఎస్.ఆర్. నగర్, హైదరాబాదు, మన న్యూస్ :గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో భారత్ శక్తివంతమైన, ఆత్మనిర్భర్ దేశంగా మారడానికి సాగిన మోదీ 3.0 ప్రయాణం సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు,…

    ఆర్యవైశ్య సంఘం,మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు

    మీర్పేట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ డివిజన్లోని మందమల్లమ్మ ఎక్స్ రోడ్ సాయిరాం నగర్ కాలనీలోని లక్ష్మీ కన్వెన్షన్ లో ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!

    ప్రజా సేవలో మోదీ 3.0 కి విజయవంతం లోగా ఏడాది పూర్తి!

    250 కాలనీ నడివీధి గంగమ్మకు ఘనంగా పూజలు

    250 కాలనీ నడివీధి గంగమ్మకు ఘనంగా పూజలు

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    నాలుగవ రోజు స్వామి వారికి శేష వాహన సేవ

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    133.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న అన్నవరం పోలీసులు…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    అక్రమ భారీ వాహనాలను నిలిపివేయాలి…

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ

    వాకాడులో యోగాంధ్ర పై భారీ ర్యాలీ