అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు

మనన్యూస్,కామారెడ్డి,మాచారెడ్డి:ఆరెపల్లి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు శుక్రవారం సాయంత్రం బండరామేశ్వరపల్లి వాగు నుండి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మాచారెడ్డి మరియు పాల్వంచ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఎవరైనా అక్రమంగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్య తీసుకొనబడును.అదేవిధంగా ఎవరైనా అక్రమంగా అనుమతి లేకుండా ఇసుక తరలస్తున్నట్టయితే 100 డయల్ కి కాల్ చేసి తెలుపగలరు అని అన్నారు

  • Related Posts

    సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు.ఎమ్మెల్యే తోట

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.మొహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ సొసైటీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…

    కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహ్మద్ నగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలకు అండగా పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు.ఎమ్మెల్యే తోట

    • By RAHEEM
    • May 10, 2025
    • 2 views
    సంక్షేమ పథకాన్ని అమ్ముకున్న నాయకునికి రాజకీయ భవిష్యత్తు ఉండదు.ఎమ్మెల్యే తోట

    బంగారు బాల్యం, కిశోర బాలికలు, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా పై అవగాహన సదస్సు

    బంగారు బాల్యం, కిశోర బాలికలు, బాల్యవివాహాలు, బాలల అక్రమ రవాణా పై అవగాహన సదస్సు

    కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • May 9, 2025
    • 4 views
    కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    నిరుపేదలకు వరం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ -ఎమ్మెల్యే తోట

    • By RAHEEM
    • May 9, 2025
    • 12 views
    నిరుపేదలకు వరం కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ -ఎమ్మెల్యే తోట