

బంగారుపాళ్యం జనవరి 3 మన న్యూస్
బంగారుపాళ్యం మండల సీనియర్ పాత్రికేయులు ప్రజాపక్షం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కె.పి రంగనాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు,దీవెనలు,ఎల్లప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండాలని ఆయన మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రజాపక్షం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఈశ్వర్ బాబు, అధ్యక్షులు బాలాజీ,సీనియర్ పాత్రికేయులు నాగరాజు,హేమచంద్ర,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి,మొగిలి పంచాయతీ యువ నాయకుడు గజేంద్ర,శైలేష్ బాబు,తుంబకుప్పం యువ అధ్యక్షులు మంజునాథ్,పాల్ రాజ్, ప్రవీణ్,సోము. పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు
