శ్రీవారి అన్న ప్రసాదాలను స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉంది-డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్…

మన న్యూస్,తిరుపతి :– తిరుమల శ్రీవారి అన్న ప్రసాదాలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. శనివారం డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ , కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి వెళ్లి అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ అన్న ప్రసాద్ కేంద్రంలో ఎంతో పరిశుభ్రంగా అక్కడున్న సిబ్బంది కూడా భక్తులకు ప్రేమపూర్వకంగా అడిగడిగి వడ్డించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి సేవలో ఉన్న కొంతమంది సేవకులతో ఆయన మాట్లాడుతూ తిరుమలలో సేవ చేయడం శ్రీవారికి సేవ చేసినట్లేనని, ఎంతో ఆత్మ సంతృప్తిని ఇస్తుందన్నారు.

Related Posts

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

కాకినాడ, పెదపూడి మన న్యూస్ ప్రతినిధి:- గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను ప్రతి ఇంటికీ చేరువ చేయడం ద్వారా ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్యాచురేషన్ క్యాంపులు గ్రామీణులలో మంచి స్పందనను పొందుతున్నాయి. జూలై…

ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

ప్రత్తిపాడు / శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- ప్రత్తిపాడు లో ఈనెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఏర్పాట్లు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు మండల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ప్రజలు వద్దకే బ్యాంకు సేవలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

ఘనంగా ఆషాఢ మాస గోరింటాకు ఉత్సవాలు

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు,పాఠశాలకు కుర్చీల వితరణ

ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

ప్రత్తిపాడులో ముద్రగడ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతికి భారీ ఏర్పాట్లు…

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్. రాజీ విధానం రాజ మార్గం

సింగరాయకొండ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ ఆధాలత్.  రాజీ విధానం రాజ మార్గం