
మన న్యూస్, సర్వేపల్లి ,మే 10:*ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం. *ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో వైసీపీ కంచుకోట బద్దలు.*పిరికిపంద కాకాణి నాయకత్వంలో పనిచేయలేమని వైసీపీని వీడిన కీలక నాయకులు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట సుధీర్, జంగిట శీనయ్య, యాదవ సంఘం అధ్యక్షుడు జంగిట సుధాకర్, కోట ఏడుకొండలు, జంగిట వెంకటేశ్వర్లు, షేక్ అల్లా బాషా, కోట సురేష్, మాజీ వలంటీర్ కోట సాయి, పాకాల సురేష్ తదితరులకు ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .వచ్చే వారంలో మరిన్ని కీలక చేరికలు ఉంటాయి అని అన్నారు.
