ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.హైదరాబాద్ లోని
ఎర్రమంజిల్ లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధ్యక్షత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..
జుక్కల్ నియోజకవర్గంలోని లెండి,నాగమడుగు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి కోరారు కౌలాస్ నాలా మరమ్మత్తులు,సింగితం రిజర్వాయర్ రిటర్నింగ్ వాల్, పెద్ద ఎడిగి కాల్వ మరమ్మత్తులు,బిచ్కుంద కమ్మరి చెరువు మరమ్మత్తు
లు చేయాలని అలాగే నియోజకవర్గంలోని చిన్న చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రికి విన్నపించారు.మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,తదితరులు ఉన్నారు.

  • Related Posts

    అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస నిజాంసాగర్ (జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో గురువారం ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో కలిసి పనుల పురోగతిపై సమీక్షించారు.భవనాల…

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ). జిల్లా కేంద్రానికి సరిహద్దుల్లో ఉన్న పత్తి మిల్లులను, సరిహద్దులోని చెక్ పోస్టులను అదనపు కలెక్టర్ వి. విక్టర్ పరిశీలించారు.మద్నూర్ మండలంలోని మంగళవారం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన చెకో పోస్టును తనిఖీచేశారు.చెక్ పోస్టు సిబ్బందికి పోలీసులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • October 31, 2025
    • 5 views
    అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

    అష్టలక్ష్మి దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి పూజలు

    గోళ్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని, మేకపాటి..!!!

    గోళ్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన బొల్లినేని, మేకపాటి..!!!

    కేతినేని వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

    కేతినేని వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

    సుఖశాంతులతో జీవించాలని” – సునీల్ దంపతులకు ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    సుఖశాంతులతో జీవించాలని” – సునీల్ దంపతులకు ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!