

కామారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పి కామారెడ్డి మరియు కామారెడ్డి రూరల్ సీఐ గారి ఆధ్వర్యంలో ఎల్లంపేట గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎల్లంపేట ప్రజలకు సైబర్ నేరాలపైన అవగాహన, 100 డైల్ ఉపయోగం, రోడ్డు భద్రతా నియమాలు, ఫారెస్ట్ సమస్య మత్తు పదార్థ పైన అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు
