చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పరిపాలన…టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి…
మన న్యూస్,తిరుపతి, జూన్ 04 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తోందని టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ పి భువన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.…