మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను పరామర్శించిన సింగరాయకొండ మండల వైసీపీ నాయకులు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ఇటీవల స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రివర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారిని సింగరాయకొండ మండల వైసీపీ…