ఏనుగుల దాడిలో మృతి చెందిన గణపతి యాదవ్ కు ఎమ్మెల్యే మురళీమోహన్ నివాళి..
గణపతి యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం తరపున భాధిత కుటుంబానికి ఆర్ధికసాయం అందజేత.. మన న్యూస్ ఐరాల జూన్-4:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, నాగంవాండ్లపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో మృతి చెందిన రైతు గణపతి యాదవ్ మృతిదేహానికి…