విధి నిర్వహణతోపాటు వృద్ధ ఓటర్లకు సాయం చేస్తున్న నారాయణపేట పోలీసులు
మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: నారాయణపేట, దామరగిద్ద ధన్వాడ మరికల్ మండలాల పరిధిలో జరుగుతున్న గ్రామపంచాయతీ రెండవ విడత ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు ప్రజలకు సహాయం చేస్తూ పోలీసులు తమ సేవలను మరింత…