Tag: #trendingNews

యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహించండి..ఇంటింటికి తిరిగి “ఫ్రైడే”డ్రై డే పై అవగాహన కార్యక్రమంసబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య

మన న్యూస్,రేణిగుంట జూలై 23:– దోమల వలన కలిగే వ్యాధుల నివారణకు” ఫ్రైడే”డ్రై డే”కచ్చితంగా పాటించాలని కోరుతూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య తెలియజేశారు. మంగళవారం తారక రామా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం…

గూడూరు మండలంలో పొలం పిలుస్తోంది

గూడూరు, మనం న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమము ను రామలింగాపురం మరియు మిట్టాత్మకూరు గ్రామాలలో నిర్వహించడం జరిగింది.. వ్యవసాయ అధికారి , గూడూరు వి. రమేష్ మాట్లాడుతూ పంట కి అవసరమైన మేరకే…

గూడూరు మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోండి.నిరసన తెలియజేసిన సి.ఐ.టి.యు నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సి.ఐ.టి.యు నాయకులు మంగళవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి అనంతరం సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు…

గూడూరు రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ లకు నూతన పాలకవర్గాల బాధ్యతల స్వీకరణ….

రోటరీ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులుగా వెంకటేశ్వర్లు రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డీలు ….… ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మాధురి, లక్ష్మీ లు గూడూరు,మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ లకు 2025-26 సేవా సంవత్సరమునకు…

మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా అంజప్ప..

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మాదాసి కురువ తాలూకా కమిటీ అధ్యక్షుడిగా ఓబ్లాపూర్ అంజప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ పట్టణంలోని సంతబజార్ వద్ద ఉన్న బీరప్ప ఆలయం వద్ద తాలూకా కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు దేవరి మల్లప్ప, తంగిడి…

పాలసముద్రం మండలం ఇసుక అక్రమ సామ్రాజ్యానికి అడ్డు అదుపు లేదా ? పగలు సరిహద్దు ప్రాంతంలో డబ్బింగ్ రాత్రి వేళలో తమిళనాడుకు షిఫ్టింగ్

పాలసముద్రం , మన న్యూస్… గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలానికి చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు అక్రమ ఇసుక సామ్రాజ్యానికి అడ్డు ఆదుపు లేకుండా పోతున్నది.. పాలసముద్రం చెందిన టిడిపి బడా నాయకుడు అతని అనుచరులు పగలు…

మాజీ ఎమ్మెల్యే చిట్టెం తీరు మార్చుకో.

మన న్యూస్ నర్వ మండలం :- నిన్న నర్వ మండలం రాయికోడ్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై, మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మండల అధ్యక్షులు…

రాష్ట్ర స్థాయి బ్యాట్మెంటన్ పోటీలకు చిత్తూరు జిల్లా జట్లు ఎంపికఅండర్ – 17 సింగిల్స్ లో విజేతగా దాసరి ధీరజ్రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ధీరజ్ దాసరి

మన న్యూస్, తిరుపతి :- చిత్తూరు జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ – 15, అండర్ – 17 బాలికల,బాలుర సింగిల్స్ – డబుల్ జట్లు అలాగే మెన్, ఉమెన్ సింగల్స్, డబుల్స్ జట్ల ఎంపిక పోటీలు సోమవారం జరిగింది.…

లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడిగా సత్యాంజనేయులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ మక్తల్ బీమా నూతన అధ్యక్షుడిగా సత్యాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్ పట్టణంలోని పట్టం రవి కన్వెన్షన్ హాల్లో 2025-26 సంవత్సరానికి గానూ జరిగిన 23వ లయన్స్ క్లబ్ మఖ్తల్…

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం – వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్: కూటమి ప్రభుత్వం లేని లిక్కర్ స్కామ్ లో కుట్ర పూరితంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని ఇరికించి, అక్రమంగా అరెస్ట్ చేయించిందని వైయస్సార్ యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన…