Tag: #trendingNews

అభివృద్ధి ప్రధాత నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు

మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 19: మైపాడు బీచ్ లో 10 అడుగుల ఎత్తున విపిఆర్ భారీ సైకత శిల్పం. భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మత్స్యకార సోదరులు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవం సముద్రాన్ని…

నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, వారి మిత్రబృందం.

మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 19:– నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నుండి తిరుపతికి భారీ కాన్వాయ్ తో ర్యాలీ గా వెళ్లి తిరుపతి లోని తాజ్…

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన పురస్కరించుకుని “జాతరగా మెగా రక్తదాన శిబిరం”

మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 19: ఉప్పొంగిన అభిమానం తరలివచ్చిన అభిమానగణం. ఒకేరోజు 1260 యూనిట్ల బ్లడ్‌ సేకరణతో రికార్డు. జిల్లా చరిత్రలో ఇదో మైలురాయి, భారీగా తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన నేతలు, యువత. పేదల పెన్నిధికి అసలైన జన్మదిన శుభాకాంక్షలు.…

నెల్లూరులో కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో పండగలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన న్యూస్,నెల్లూరు, ఏప్రిల్ 19 : నగరవ్యాప్తంగా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు ,తరలివచ్చిన విపిఆర్ అభిమానులు,విపిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వినోద్‌రెడ్డి. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి…

అన్న దాతకే అన్న సదుపాయం అంటూ 142 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రం– సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్

గొల్లప్రోలు ఏప్రిల్ 19 మన న్యూస్ : అన్నదాత కే అన్న సదుపాయం అంటూ 142 వారం కూడా కొనసాగుతున్న డొక్కా సీతమ్మ అన్న సదుపాయ కేంద్రమని సాయి ప్రియ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ పేర్కొన్నారు.142…

ఇంటర్ పబ్లిక్ ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు – సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండలోని ఎ.ఆర్.సి జి.వి.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎం. సౌజన్య అధ్యక్షతన సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ,…

నెల్లూరు మాగుంట లేఔట్ లో గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీపరీక్షలైన జెఇఇ మెయిన్స్(2025 )పరీక్షలలో అసాధారణ ఫలితాలు

Mana News, Nellore :- నెల్లూరు మాగుంట లేఔట్ లో గల ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి అత్యున్నత పోటీపరీక్షలైన జెఇఇ మెయిన్స్(2025 )పరీక్షలలో అసాధారణ ఫలితాలను సాధించారు.ఈ సందర్భంగా శనివారం ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ మరియు ఓవెల్…

గూడూరులో స్వచ్ఛ- ఆంధ్ర స్వర్ణాంధ్ర భాగంగా ఈ వ్యర్ధాలపై అవగాహన కార్యక్రమం

మన న్యూస్,గూడూరు, ఏప్రిల్ 19:– గూడూరులో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్ధాలపై ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర రావు మరియు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. ఈ సందర్భంగా…

కోవూరులో ఘనంగా నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు

మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 19:- నెల్లూరు జిల్లా ప్రజలకువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివి.స్వంత నిధులతో పాటు,ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు.దాదాపు 80 వేల కోట్లు విలువ చేసే బీపీసిల్ ప్రాజక్టు ను…

సేవా కార్యక్రమాలకు మారుపేరువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

మన న్యూస్,నెల్లూరు, రూరల్, ఏప్రిల్ 19 :- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఉదయం ఘనంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు, పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి…