వేశాలమ్మకు సారె సమర్పించిన ఆరణి మదన్
మన న్యూస్,తిరుపతిః వేశాలమ్మ తల్లికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తనయులు ఆరణి మదన్ సారె సమర్పించారు. ఆదివారం సాయంత్రం భక్తుల కోళాహలం మధ్య పల్లెవీధిలోని రామాలయం నుంచి సారెను సంప్రదాయబద్దంగా తీసుకువచ్చి మదన్ దంపతులు వేశాలమ్మకు సమర్పించారు. అనంతరం ఆలయ ఈఓ…