పత్తి రవీంద్రబాబు పార్థివ దేహానికి నివాళులర్పించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు, మన న్యూస్, మార్చి10 :- నెల్లూరు, కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ వద్దగల శాంతి అపార్ట్మెంట్ లో సాయినాథ్ అండ్ కో అధినేత, పెద్దలు పత్తి రవీంద్రబాబు స్వర్గస్తులైనారు.ఈ సందర్బంగా పత్తి రవీంద్రబాబు పార్థివ దేహానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి…