Tag: #telangana

ఐజ గురుకుల పాఠశాల కోసం మరోసారి కదలిన ఐజ అఖిలపక్షం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం ఐజ అఖిలపక్ష కమిటీ తరఫున గత కొన్ని సంవత్సరాల క్రితం గురుకుల విద్యాలయం ఐజ మండల కేంద్రానికి మంజూరి అయింది.…

అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – మామిడి తోటను, వరి ధాన్యము ,కల్లాలను పరిశీలించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- నిన్న సాయంకాలం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో అకాల వర్షం కారణంగా మామిడి తోటలు, వరి వడ్లు, వివిధ గ్రామాలలో మూగ జీవాలు పిడుగుల కు మరణించడం జరిగింది. గద్వాల…

మహిళ చనిపోతూ ఆరుగురికి ప్రాణదానం..

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం..బొంకూర్ గ్రామానికి చెందిన నర్స బాయ్ అనే మహిళ..ప్రమాదవశాత్తు క్రిందపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ గురైన మహిళ. అవయవ దానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు..…

భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారంగా భూ భారతి చట్టం – జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని ఒక ఫంక్షన్ హాల్ నందు భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు.…

హలో బేబీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న (శుక్రవారం) థియేటర్స్ లో విడుదల అయ్యింది, కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో…

పహల్గామ్ ఉగ్రదాడికి ఇస్లామిక్ మతోన్మాదమే కారణం.

Mana News :- మ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని మానవపాడు బస్టాండ్ మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర BJYM మండల అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను…

జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంటర్ టాపర్ బొంకూర్ గ్రామానికి చెందిన మోల్లా ఆస్మా మెరిసిన విద్యార్ధి.

Mana News :- ఇంటర్ ఫలితాల్లో MPC లో 1000/993గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 23జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలానికి చెందిన బొంకూర్ గ్రామ యువతి మోల్లా ఆస్మా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి,…

ఇంటర్మీడియట్ విద్యలో మెరిసిన మట్టి గొంతుక….

గద్వాల జిల్లా మనన్యూస్ :- ప్రతినిధి ఏప్రిల్ 23 జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తప్పట్లమోర్సు గ్రామానికి చెందిన బొప్పల శ్రీనివాస్ కుమారుడు బొప్పల వినోద్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 979/1000 మార్కులు సాధించాడు, ఈ జాతిలో నుండి మొట్టమొదటగా పై…

ప్రైవేట్ స్కూళ్ల అడ్మిషన్లపై విద్యాశాఖ కొరడా

mana News :- ప్రతి ఏడాది కొత్త కొత్త స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. దింతో పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలు ఎక్కడ అడ్మిషన్ చేయాలో కూడా అర్ధంకానీ పరిస్థితి. మరోవైపు స్కూల్ అడ్మిషన్ల పేరుతో విద్య సంస్థలు ఇష్టానుసారంగా సామాన్యుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.…

టెన్త్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

Mana News :- అమరావతి: టెన్త పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్‌ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనమిత్ర వాట్సాప్‌, లీప్‌ మొబైల్‌ యాప్‌లలో…