జీడి నెల్లూరుఎమ్మెల్యే వీఎం థామస్ పై దుష్ప్రచారాలు చేస్తే సహించము
Mana News :- గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ పై నియోజకవర్గంలోని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జీడీ నెల్లూరు నియోజకవర్గ బీజేపీ ఇన్ ఛార్జ్ రాజేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పెనుమూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…