కావలిలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 124 వ జయంతి వేడుకలు
కావలి,మన న్యూస్, మార్చి 16 :- అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి లో కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా జయంతి…