రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలి , నకిలీ విత్తనాల దందాను అరికట్టాలి – సామాజిక కార్యకర్త కర్నె రవి
పినపాక, మన న్యూస్ :- మణుగూరు : తొలకరి ముందు గానే ప్రారంభమైనందున రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల ను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్‌లో నకిలీ విత్తనాలను అరికట్టాలని ,సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నె రవి అధికారులకు విజ్ఞప్తి చేశారు.…