Tag: #mananews

అనధికార లే అవుట్ క్రమబద్ధీకరణ స్కీంలో సవరణలను వినియోగించుకోవాలి-గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు

గూడూరు, మన న్యూస్ :- ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ శాఖ ఈనెల 26న జారీ చేసిన జీఓ ఎంఎస్. నెంబరు 134 ప్రకారం లేఔట్ క్రమబద్ధీకరణ స్కీం 2020కి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసినట్లు గూడూరు మున్సిపల్ కమిషనర్…

ఏఐ గ్రాడ్యుయేషన్ లో గూడూరు వాసి పట్టా

గూడూరు, మన న్యూస్ :- ఏఐ (కృత్రిమ మేధ)పై 60 రోజులు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ పోగ్రాంలో గూడూరు కి చెందిన సుధా చంద్రమౌళి టాపర్ గా నిలిచారు. హైదరాబాద్ టి హబ్ లో జరిగిన పట్టాలు ప్రదానోత్సవంలో ఏఐ పట్టా అందుకున్నట్లు…

ఆపరేషన్ మహదేవ్ లో పాల్గొన్న సైనికులకు సెల్యూట్బిజెపి గూడూరు పట్టణ అధ్యక్షులు దయాకర్

గూడూరు, మన న్యూస్ :- జమ్మూ కాశ్మీర్ లో ఏప్రిల్ 22న పెహల్గాం లో పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇదివరకే ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.…

ఆదిశంకర (deemed టూ బి యూనివర్సిటీ)లో డాక్టరేట్ అవార్డు గ్రహీతలకు సన్మానం

గూడూరు, మన న్యూస్ :- వివిధ రంగాల్లో తమ ప్రత్యేకమైన పరిశోధనల ద్వారా డాక్టరేట్ (Ph.D.) డిగ్రీలతో గౌరవించబడిన గౌరవనీయ అధ్యాపకులను అభినందించడంలో ఆదిశంకర ( deemed టూ బి యూనివర్సిటీ ) గర్వంగా భావిస్తోంది. శ్రీ చీపినేటి సురేశ్ ,…

అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు కొరకు ఆహ్వానము

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం కేంద్రంగా స్థానిక ఏఆర్సి అండ్ జివిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఒకేషనల్ కోర్స్ నందు పార్ట్ టైం లెక్చరర్ ఖాళీలో అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపాల్ ఎం సౌజన్య…

శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- పిల్లల భద్రత, మహిళల రక్షణ మరియు సైబర్ మోసాలపై అవగాహన కల్పించే దిశగా శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ IPS గారి…

విద్యా ప్రదాతలుగా బొజ్జల కుటుంబం -డా.యం.ఉమేష్ రావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

శ్రీకాళహస్తి, Mana News :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసి, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది, గడచిన ఏడు దశాబ్దాలుగా ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న బొజ్జల కుటుంబం అసలైన విద్యా ప్రదాతలు అని తెలుగుదేశం…

అభివృద్ధి సంక్షేమం సిఎం చంద్రబాబుకు రెండు కళ్ళు

వచ్చే నెలలో ఉచిత బస్సు అన్నదాత సుఖీభవ, సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం లో మంత్రి సంధ్యారాణి మన న్యూస్ పాచిపెంట, జూలై 28:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లోగత ప్రభుత్వం చేసిన అరాచకాలు,అక్రమాలు కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధి…

24 సొసైటీ నూతన కార్యవర్గానికి అభినందనల వెల్లువ…-శుభాకాంక్షలు తెలియజేసిన అయ్యవారిపాలెం తెదేపా యువ నాయకులు బచ్చల రాజేష్ రెడ్డి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు 24 సొసైటీ(ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం) నూతన కార్యవర్గం సోమవారం నాడు స్థానిక 24 సొసైటీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు 24 సొసైటీ అధ్యక్షులుగా అల్లూరు…

MLA ద్వారా పాలిచెర్ల వారి పాలెం జడ్పీ హైస్కూల్ కి స్పోర్ట్స్ కిట్ బహుకరణ

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు, అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు పాలిచెర్ల వారి పాలెం స్కూలుకి స్పోర్ట్స్ కిట్ ను వాకర్స్ క్లబ్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ మరియు మస్తాన్ గారి చేతుల మీదుగా స్కూలు ఉపాధ్యాయులు…