Tag: #mananews

సాలూరు ఐసిడిఎస్ అంగన్వాడి సిడిపిఓగా కొండ్రు మంగమ్మ

మన న్యూస్ సాలూరు ఆగస్టు 8:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు పరిధిలో ఐసిడిఎస్ అంగన్వాడి సిడిపిఓగా సేవలందించిన విజయలక్ష్మి పాచిపెంట మండలానికి బదిలీపై వెళ్లారు. సాలూరు ప్రాంతానికి విజయనగరం జిల్లా భోగాపురం ప్రాజెక్టు నుండి సాలూరు కి ప్రమోషన్ వచ్చి…

వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించిన టిడిపి బీసీ నేత జగన్నాథం

మన న్యూస్ :తిరుపతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం కుటుంబ సమేతంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రత పండుగను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ఆనవైతిగా వస్తున్న వరలక్ష్మీ వ్రతాన్ని తమ దంపతులు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో వైభవంగా…

ఘనంగా పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలు….

మన న్యూస్,తిరుపతి, : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, టిడిపి 11వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ వెంకట పుష్పావతి యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత ఘనంగా నిర్వహించారు. పుష్పవతి…

మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా పరిచయ కార్యక్రమం వేడుకలు

*మన న్యూస్ సింగరాయకొండ:-* ప్రకాశం జిల్లా కనుమళ్ల గ్రామంలో ఉన్న మలినేని సుశీలమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం విద్యార్థినుల కోసం నిర్వహించిన ఇండక్షన్ కార్యక్రమం శుభరంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు.జ్యోతి…

MPP పాఠశాలలో విద్యార్థులకు ఉచిత దుస్తుల పంపిణీ

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం బాలిరెడ్డి నగర్‌లోని MPP పాఠశాలలో గురువారం ఉదయం విద్యార్థులందరికి ఉచిత దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, సింగరాయకొండ శాఖ ఆధ్వర్యంలో, 8వ వార్డు సభ్యులు…

జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్‌కి సింగరాయకొండ విద్యార్థినులు ఎంపిక

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయి టార్గెట్ బాల్ సెలక్షన్‌లను పురస్కరించుకుని, సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 6న నిర్వహించిన ఎంపికలలో, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సింగరాయకొండ కు చెందిన నలుగురు…

నూతన కమిషనర్ గా టి,టి రత్నకుమార్

మన న్యూస్ సాలూరు ఆగస్టు 7 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కి మున్సిపల్ కమిషనర్ గా టి. టి రత్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం జీవీఎంసీ లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రత్నకుమార్ కు సాలూరు మున్సిపల్…

మక్తల్ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన, పుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : పరిదిలోని మక్తల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఫుడ్ ఇన్స్పెక్టర్ మౌనిక ఆకస్మిక తనిఖీ చేశారు. సామాగ్రి నాణ్యతను తనిఖీ చేశారు, వంట సిబ్బందిని ఆప్రాన్లు మరియు చేతి తొడుగులు ధరించినందుకు…

మున్సిపల్ కమిషనర్ కు ఏడవ వార్డు సభ్యుల వినతి

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : ఈ నెల 9 న నారాయణపేట పట్టణంలోని ఏడవ వార్డులో జరిగే శ్రీశ్రీశ్రీ జగలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు చెత్త బండిని ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఆలయ…

జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన,పద్మశాలి సంఘం నాయకులు.

మన న్యూస్ నారాయణపేట జిల్లా : కేంద్రం సుభాష్ రోడ్ లో గల భక్త మార్కండేయ దేవాలయం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,సంఘం సభ్యులు. ఒకప్పుడు…