రోహిత్.. ఆ 25 పరుగులతో సంతోషమా?: సునీల్ గావస్కర్
Mana News, ఇంటర్నెట్ డెస్క్: భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌పై వస్తున్న విమర్శలను ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపడేశాడు. జట్టు కెప్టెన్‌గా రోహిత్ దూకుడుగా ఆడుతుంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం భిన్నంగా ఉంటోందని గంభీర్ వ్యాఖ్యానించాడు.అయితే,…