తిరుపతి లో ఘనంగా నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు
మన న్యూస్,తిరుపతి:– ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను శాప్ చైర్మన్ రవినాయుడు టీమ్ సభ్యుల ఆధ్వర్యంలో తిరుపతిలోని రుయా ఆసుపత్రి వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…