ఈ పని చేయకపోతే.. పీఎం కిసాన్ డబ్బులు పడవు. వెంటనే అలర్ట్ అవ్వండి
Mana News :- దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం క్రింద వచ్చే 20వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తున్న…