Tag: #andhrapradesh

విద్యార్థి దశ నుండి ఉన్నత ధ్యేయం తో చదువులు కొనసాగించాలి ఎస్సై బి మహేంద్ర పిలుపు.

సత్ప్రవర్తన విద్యార్థి ఎదుగుదలకు సోపానం బాల బాలికలు కలిసి చదువుకోవడం కుటుంబ వాతా వరణాన్ని గుర్తు చేస్తుంది మన న్యూస్ సింగరాయకొండ:- విద్యార్థి దశ జీవితంలో ఎంతో ముఖ్య మైనదని అక్కడి నుండి సత్ప్రవర్తన, సంస్కారం తో పాటు ఎదుగుదలకు సోపానంగా…

పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం: విజయవాహిని, టాటా ట్రస్ట్ పర్యవేక్షణ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోగ్రాం…

విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ

మన న్యూస్ సింగరాయకొండ:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సింగరాయకొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళవారం సుందర్‌నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. సుమారు రూ.3,000 విలువగల నోటుపుస్తకాలు, పలకలు తదితర సామాగ్రిని…

పాకల ఊళ్ళపాలెం లో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పాకాల మరియు ఊళ్ళపాలెం గ్రామాలలో “పొలం పిలుస్తుంది” కార్యక్రమం మంగళవారం నాడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. పూర్ణచంద్రరావు పాల్గొని రైతులకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు.ఈ సందర్భంగా ఆయన…

కోనవలసలో పొలం పిలుస్తోంది

మన న్యూస్ పాచిపెంట, జూలై 22:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో రైతులు విచక్షణ రహితంగా రసాయన ఎరువులు వాడడం వలన భూమిలో ఉన్న వానపాములు ఉపయోగపడే అనేక సూక్ష్మజీవులు నశిస్తున్నాయని కాబట్టి అవసరమైనంత మేర మాత్రమే రసాయన ఎరువులు వాడుకోవాలని…

తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా జయ కుమార్…

మన న్యూస్,తిరుపతి, జులై 22 :తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన అధ్యక్షులుగా ఎస్ జయ కుమార్ 102 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలోని తిరుపతి నగరంలో మొట్టమొదటిసారిగా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో…

విద్యాశాఖ అధికారులతో జిల్లా విద్యాశాఖ అధికారి సమీక్ష సమావేశం.జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్.

గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ పరిధిలోని 14 మండలాల విద్యాశాఖ అధికారి1 మరియు 2 ప్రధానోపాధ్యాయులకు సిఆర్ఎంటి లతో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…

శ్రీ సీతారాముల మందిర పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ

మన న్యూస్ తవణంపల్లె జులై-22: మండలంలోని వెంగంపల్లెలో వెలసిన పురాతన సీతా రాముల దేవస్థానానికి మహర్దశ వచ్చింది. 150 సంవత్సరాల పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వెంగంపల్లె గ్రామస్తులు చిత్తూరు ఎండోమెంటు కమిషనర్కు నూతన ఆలయం నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని…

108 అంబులెన్స్ లో ప్రసవం తల్లి బిడ్డ క్షేమం

మన న్యూస్, నారాయణపేట జిల్లా :- నారాయణపేట జిల్లా అప్పి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన మొగిలిమ్మ, మంగళవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో 108 కి కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. హుటా హుటిన నారాయణపేట జిల్లా కు తరలిస్తుండగా…

దొంగతనాలలో ఇదో వింత దొంగతనం

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 22 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రం సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి వివరాలలోకి పోతే అయిజ మండల కేంద్రం లో…