Tag: #andhrapradesh

చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి: పోలీసు, రెవిన్యూ అధికారులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఎస్పీ యోగేష్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు ప్రతి నెల చివరి తేదిన పౌర హక్కుల దినోత్సవం (సివిల్ రైట్స్ డే) నిర్వహించడం జరుగుతుందని నారాయణపేట జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో…

తమ వృత్తిపై దాడిగా భావిస్తున్నాం – తిరుపతిలో నాయి బ్రాహ్మణుల ఆగ్రహం

ఓ రూపాయికి షేవింగ్, హెయిర్‌కట్ అన్న ముస్లిం వ్యక్తిపై తీవ్ర వ్యతిరేకతఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ సర్కిల్‌ లో సెలూన్ ఓపెనింగ్ కు వ్యతిరేకంగా నాయి బ్రాహ్మణ సంఘం ధర్నా పిలుపు తిరుపతి, మన న్యూస్: తిరుపతి నగరంలో నాయి బ్రాహ్మణ సంఘం…

వాహనాలను తనిఖీ చేస్తున్న పాచిపెంట ఎస్సై వెంకట్ సురేష్

మన న్యూస్ పాచిపెంట, జూలై 30:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పాచిపెంట పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు పాచిపెంట మండలం పి కోనవలస చెక్ పోస్టు వద్ద ఆంధ్ర నుంచి…

వ్యవసాయ రంగంలో మార్పులు, డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ, ఆదాయం ఎక్కువ మదుపు తక్కువ ,సద్వినియోగం చేసుకోవాలి రైతులు – సాలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యనారాయణ

మన న్యూస్ పాచిపెంట,జూలై 30:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో దేశానికి వెన్నెముక రైతన్న ఆ రైతన్న కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రకరకాల సంక్షేమ పథకాలు యాంత్రీకరణ పద్ధతులు ప్రవేశపెట్టి వ్యవసాయ రంగంలో సమూల…

ఇస్రో ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో సంబరాలు..

మన న్యూస్, తిరుపతి:జి ఎస్ ఎల్ వి ఎఫ్ 16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో స్థానికులు మరియు కూటమి నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు నిర్వహించుకున్నారు.…

అపెక్స్ పరిశ్రమలు మండల లీగల్ సెల్ సమావేశం

గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలం… కోట క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పటై ఉన్న అపెక్స్ పరిశ్రమలో బుధవారం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జెడ్జి బివి.సులోచన రాణి, మానవ అక్రమ రవాణాపై అవగాహన…

రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చేర్మన్ బీద రవిచంద్రని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గూడూరు టిడిపి నాయకులు

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా నెల్లూరులోని ఆయన కార్యాలయం నందు గూడూరు టిడిపి నాయకులు కలసి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సత్కరించి…

భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు ను పునరుద్ధరణ చేయాలి ..

ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్.. గూడూరు, మన న్యూస్ :- ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం గూడూరు నియోజకవర్గ ముఖ్యం సమావేశం సివిఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా…

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్ ఇందిరమ్మ కాలనీ 5 వ వీధి వద్ద అనుమానస్పద స్థితిలో భాను (32) అనే మహిళ మృతి. మృతి చెందిన మహిళ ఇంటి సమీపంలో ఎవరో ఆటోలో తీసుకొచ్చి అక్కడ…

ఆరోగ్య సంజీవని గోధుమ గడ్డి – ప్రముఖ యోగా మాస్టర్ రాజా

రక్తహీనత దూరం ప్రగతి సంస్ధ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ,ఏఏఆర్ స్టేడియంలో గోధుమ గడ్డి జ్యూస్ సేవనంపై అవగాహన గూడూరు, మన న్యూస్ :- గోధుమ గడ్డి ఆరోగ్య సంజీవని అని ప్రముఖ యోగా మాస్టర్ రాజా అన్నారు. బుధవారం గూడూరు…