తెలుగుదేశం నాయకుడు సోమవరపు సుబ్బారెడ్డి మృతితో ఒక ఆత్మియుని కోల్పోయాను-చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి
మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 24:– తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,దుగ్గిశెట్టి కోటయ్య సత్రం మాజీ చైర్మన్ సోమవరపు సుబ్బారెడ్డి అనారోగ్య కారణంగా గురువారం కోవూరు కోనేటి కయ్యలలోని వారి నివాసంలో శివక్యం చెందారు.సోమవరపు సుబ్బారెడ్డి తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా తెలుగుదేశం…