నెల్లూరులో ఘనంగా తడి ఆరని వాక్యమొకటి పుస్తకావిష్కరణ
Mana News :- నెల్లూరు నగరంలోని టౌనుహాలు లో ఆదివారం నాయుడుపేట వాస్తవ్యులు సుధామురళి రచించిన కవితా సంపుటి “తడి ఆరని వాక్యమొకటి” పుస్తకావిష్కరణ సాహితీవేత్తలు, సన్నిహితుల మధ్య దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కవి దిగ్గజాలు శ్రీ ప్రసేన్, విమల,ముక్కామల…
జీడి నెల్లూరు: ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు సరైనది కాదు
Mana News :- సీఎం చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీ నాయకులకు డైరెక్టుగా ఇన్ డైరెక్ట్ గా పనులు చేస్తే ఆ అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు తప్పవని అనడం ఎంతవరకు సమంజసమని గంగాధర్ నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్…
విగ్రహ ప్రతిష్టకు భారీగా తరలివచ్చిన భక్తులు
Mana News :- జీడి నెల్లూరు నియోజక వర్గం, వెదురుకుప్పం మండలం, నచ్చుకూరు గ్రామంలో ఆదివారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.…
చంద్రబాబుపై మండిపడ్డ నారాయణస్వామి
Mana News :- గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరైనది కాదని ఆదివారం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. వైసీపీ వాళ్లకు ఏ పనులు చేసినా ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటాను అనడంపై మండిపడ్డారు.…
గూడూరు: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
Mana News :- తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలం మల్లం-నాయుడుపేట వెళ్లే మార్గంలో దామరాయగుంటవద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు మల్లం వైపు నుంచి కొత్తగుంట వైపు వెళుతూ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ…
పెనుమురు: సర్వసభ సమావేశానికి విధిగా హాజరు కావాలి
Mana News,Penumuru :- జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో నీలకంఠేశ్వర రెడ్డి శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీపీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల…
స్వార్థ రాజకీయాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దు
వైసీపీ శ్రేణులకు హితవు పలికిన టిడిపి మహిళా నేత మమత Mana News :- తిరుపతి, నవంబర్ 12,(మన న్యూస్ ) :- స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయొద్దని, నిబద్ధతతో పనిచేసే అధికారుల మనోభావాలను సోషల్ మీడియా…
ఆ 11 మందిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
Mana News :- ప్రజలు 11 మంది వైసీపీ నేతలను శాసన సభ్యులుగా గెలిపిస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన 10టీవీతో మాట్లాడుతూ… ఆ…