ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో రూ.46 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..
కలిగిరి సెప్టెంబర్ 08, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు.. ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలోని పెద్దకొండూరు…