గ్రామ సమస్యలపై బీఆర్ఎస్ పరిశీలన..
మన ధ్యాస, సెప్టెంబర్ 6,నిజాంసాగర్ ,(జుక్కల్ )మహమ్మద్నగర్: మండలంలోని తునికి పల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.…