శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి…
గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతి, సీసీ కెమెరాలు తప్పనిసరి… డీఎస్పీ శ్రీనివాసరావు.నిమజ్జనం రూట్, సమయాన్ని ముందస్తుగా పోలీసులకు తెలియజేయాలి…సీఐ జయచంద్ర. రేణిగుంట సెప్టెంబర్ 03.తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ నందు వినాయక మండపాల నిర్వాహకులతో డీఎస్పీ శ్రీనివాసరావు…