డాక్టర్ అంబేద్కర్ ను అధ్యయనం చేయండి… ఇంగరాల రామచంద్రయ్య!……..
రేణిగుంట ఆగష్టు 1. శ్రీ చల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేడ్కర్ భవన్ మరియు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అంబేడ్కర్ స్టార్ కృష్ణ అధ్యక్షతన అంబేడ్కర్ సిద్ధాంత అధ్యయన తరగతులు తిరుపతిలోని…