జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా కు ఘన స్వాగతం పలికిన డాక్టర్ పరమశివన్!…
రేణిగుంట ఆగష్టు 6.తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దెల గురుమూర్తి ఆహ్వానం మేరకు తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా కు తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమశివన్ రేణిగుంట ఎయిర్ పోర్టులో శాలువా…