మూడు రోజుల వర్షాలతో నిజాంసాగర్‌కు జలకళ.. ప్రాజెక్టులోకి ప్రారంభమైన వరద ప్రవాహం..
మన ధ్యాస,నిజాంసాగర్ , జుక్కల్ ఎన్నో రోజులుగా నీటి ప్రవాహం లేక వెలవెలబోయిన కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు తాజాగా మళ్లీ జలకళను సంతరించుకుంది. గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో రాత్రింబవళ్లు కురుస్తున్న వర్షాల ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి…