రేణిగుంటలో పోలీస్ వర్సెస్ జర్నలిస్ట్స్ మైత్రి క్రికెట్ మ్యాచ్… జెర్సీలను బహూకరించిన డిఎస్పి శ్రీనివాసరావు…
రేణిగుంట:పోలీస్ శాఖకు, జర్నలిస్టులకు మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకు, శారీరక దారుఢ్యం మరియు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు రేణిగుంటలో ఒక ప్రత్యేక మైత్రి క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు రేణిగుంట సబ్ డివిజనల్ డిఎస్పి టి. శ్రీనివాసరావు తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మే…