బస్టాండ్‌లో ప్రయాణికులకు నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు…అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం… రేణిగుంట అర్బన్ సిఐ జయచంద్ర…
రేణిగుంట మే 18.తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సైబర్ నేరాలు, మహిళల భద్రత, గొలుసు దొంగతనాలు మరియు మొబైల్ చోరీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు, రేణిగుంట…