వైసిపి ఐదేళ్ల పాలన దళితుల చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం: ప్రభుత్వ విప్ గణబాబు తీవ్ర ధ్వజం….
మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం గోపాలపట్నం మే 20: గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి, అరాచక పాలనలో రాష్ట్రంలోని దళిత సమాజం తీవ్ర అవమానాలు, అణచివేత,దౌర్జన్యాలు ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిందని ప్రభుత్వం విప్ మరియు విశాఖ పశ్చిమ నియోజకవర్గ…