Month: December 2025

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఎడ్యుకేషనల్ ఎక్స్ పో

మన ధ్యాస ,నెల్లూరు, డిసెంబర్ 13:ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ అభివృద్ధికి దోహదపడేలా నెల్లూరు నగరంలో అనిల్ గార్డెన్స్ లో శనివారం ప్రారంభమై 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు భారీ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సోమశేఖర్ తెలిపారు. ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోలో…

ఉంగరం గుర్తుకు ఓటు వేసే గెలిపించండి, సర్పంచ్ అభ్యర్థి కటికె అంజమ్మ.

మన ధ్యాస నారాయణ పేట జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని పరేవుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి వాకిటి శ్రీహరీ గారి ఆధ్వర్యంలో బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి. కటికె అంజమ్మ, గారి ఆధ్వర్యంలో శనివారం…

రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ బాక్సుల సురక్షిత తరలింపు.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ బాక్సులను సంబంధిత పోలింగ్ కేంద్రాలకు సాయుధ పోలీసు బలగాల పటిష్టమైన భద్రత నడుమ సురక్షితంగా…

మంచి మనసున్న పార్టీ కార్యకర్త మన్నెం వెంగన్నకు చివరి వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

మన్నెం వెంగన్న మృతికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఉదయగిరి డిసెంబర్ 13, మన ద్యాస న్యూస్, (కె నాగరాజు) ఉదయగిరి మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు,మంచి మనసున్న పెద్దాయన మన్నెం వెంగన్న…

ఉదయగిరి అభివృద్ధిపై కేంద్ర మంత్రి పేమ్మసాని తో చర్చించిన ఎమ్మెల్యే కాకర్ల.

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గుంటూరు, మన ధ్యాస న్యూస్, (నాగరాజు కె). శనివారం గుంటూరులో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి ,గుంటూరు పార్లమెంట్ సభ్యులు,పెమ్మసాని చంద్రశేఖర్ ని…

ఉదయగిరి అభివృద్ధిపై కేంద్ర మంత్రి పేమ్మసాని తో చర్చించిన ఎమ్మెల్యే కాకర్ల.

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గుంటూరు, మన ధ్యాస న్యూస్, (నాగరాజు కె). శనివారం గుంటూరులో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి ,గుంటూరు పార్లమెంట్ సభ్యులు,పెమ్మసాని చంద్రశేఖర్ ని…

బి ఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ వార్డు సభ్యులు ఊట్కూర్ బలరాజ్.

మన ధ్యాస నారాయణ పేట జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో బీ ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చింతకుంట సుజాత మల్లేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్…

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

సీఎం సహాయనిధి ద్వారా రూ.65 లక్షల చెక్కుల అందజేత..లబ్ధిదారుల ముఖాల్లో వెలిగిన వెలుగు- కూటమి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వమని కితాబు. వింజమూరు డిసెంబర్ 12, మన ధ్యాస న్యూస్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా…

మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

టిడిపి పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం. అందుకు నిదర్శనం మేకపాటి శాంతకుమారి నియామకంగ్రంథాలయం చైర్మన్ గా నియామకమైన మేకపాటి శాంత కుమార్ కి అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు, మన ధ్యాస న్యూస్,డిసెంబర్ 12,(నాగరాజు కె). కూటమి…

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…