విడపనకల్లుకు రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించాలని సిపిఐ ఆందోళన
ఉరవకొండ మన న్యూస్:విడపనకల్లు మండలానికి రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ నియోజకవర్గ నాయకులు చెన్నారాయుడు…