కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చే జీవనజ్యోతి జూనియర్ కాలేజ్ శుభారంభం.
*విద్యాలయాలు జ్ఞానం పంచే సరస్వతి నిలయాలు కావాలి……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మన న్యూస్ , కొడవలూరు:విద్యను వ్యాపారంగా కాక, ఒక సేవగా చూడాలన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం నార్త్ రాజుపాళెం…